ఫైర్ఫాక్సు యొక్క డిఫాల్ట్ ప్రవర్తన ప్రదర్శించడానికి టాప్ సైట్స్ కొత్త టాబ్ లో ఉన్నయ. పిన్న్ చేయడం ద్వారా,సైట్లు తొలగించడం లేదా ఈ సైట్లు అమర్చడం వల్ల, ఈ పేజీని ఏలా అనుకూలీకరించవచ్చు తెలుసుకోండి
విషయాల పట్టిక
ఒక టైల్ పిన్ చేయండి
పేజీలో ఆ స్థానం లో టైల్ ను లాక్ చేయడానికి టైల్ యొక్క పైన-ఎడమ మూలలో పిన్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
ఒక టైల్ తొలగించు
సైట్ యొక్క కుడి ఎగువ మూలలో "X" ను నొక్కి పేజీ నుండి తొలగించండి.
టైల్స్ క్రమమును మార్చు
క్లిక్ చేసి మీకు కావలసిన స్థానానికి ఒక టైల్ లాగండి. దాని కొత్త స్థానానికి "గుచ్చి" చేయబడుతుంది.
మీ బుక్మార్క్లు నుండి టైల్ జోడించండి
మీరు క్రొత్త టాబ్ పేజీకి బుక్మార్క్లు లైబ్రరీ తెరిచి మరియు బుక్మార్క్లు డ్రాగ్ చేయగలరు.
- మీరు ప్రారంభించడానికి ముందు, చరిత్ర గుర్తుంచుకునేలా ఫైర్ఫాక్స్ ను సెట్ చేయండి. చూడండి ప్రైవసీ కోసం సెట్టింగులు, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయద్దు.
బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి పేజీకి సంబంధించిన లింకులు టూల్బార్ యొక్క కుడి వైపునమెనూబార్ మీద, క్లిక్ చేయండి Firefox విండో ఎగువన, క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి menu లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.
బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి and select
లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.- మీకు కావలసిన స్థానానికి ఒక బుక్మార్క్ లాగండి.
సమస్యలు ఉన్నాయా?
- మీరు డిఫాల్ట్ క్రొత్త టాబ్ పేజీకి బదులుగా మీరు సెట్ చేయని ఒక వెబ్ పేజీ వస్తే, చూడండి మీ ఫైర్ఫాక్స్ శోధన లేదా హోమ్ పేజీ బాధ్యతను తీసుకున్న ఒక టూల్బార్ ను తొలగించు.
- కొన్ని సైట్లు ఖాళీ కూర్పు కలిగి ఉంటే, చూడండి క్రొత్త టాబ్ పేజీలో సూక్ష్మచిత్రాలను తప్పిపోయాయి - వాటిని తిరిగి పొందడం ఎలా.