కొన్ని వెబ్సైట్లు మీ స్థానిక నిల్వలో, ఫైల్స్ వంటి సమాచారాన్ని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ ఫైళ్లను మీరు మానవీయంగా మాత్రమే తొలగించగలరు. ఇది మీ వెబ్ సైట్‌ను వేగంగా పని చేయడానికి సహాయపడుతుంది మరియు మీరు మీ కనెక్షన్‌ను కోల్పోతే సమాచారాన్ని కోల్పోకుండా నిరోధిస్తుంది. ఎంత స్థలాన్ని ఉపయోగిస్తుందో ఫైర్ఫాక్స్ మీకు చూపిస్తుంది మరియు ఖాస్థలాన్ని ఖాళీ చేసే అమరికలను మిమ్మల్ని నిర్వహించనిస్తుంది.
విషయాల పట్టిక
సైట్ నిల్వ అమరికల ప్రాప్యత
మీరు మీ ఫైర్ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు లో సైట్ నిల్వ అమరికలను ఈ క్రింది విధంగా పొందవచ్చు:
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- కుకీలు మరియు సైట్ డేటాసైట్ డేటా విభాగానికి వెళ్ళండి. ప్యానెల్ ఎంచుకోండి మరియు
వ్యక్తిగత వెబ్సైట్ల కోసం సైట్ నిల్వ తొలగించు
- కుకీలు మరియు సైట్ డేటా విభాగంలో,
- మీరు తొలగించాలనుకుంటున్న సైటుపై నొక్కి, కుకీలు మరియు సైట్ డేటాను తొలగించడానికి నొక్కండి). నొక్కండి (లేదా నిల్వ చేయబడిన అన్ని
- ముగించడానికి నొక్కండి.
- సైట్ డేటా విభాగంలో,
- మీరు తొలగించదలచిన సైటుపై నొక్కి కుకీలు సహా అన్ని నిల్వ సైట్ డేటాను తొలగించకూడదనుకుంటే, నొక్కవద్దు. నొక్కండి.
- ముగించడానికి నొక్కండి.
వ్యక్తిగత (లేదా అన్ని) వెబ్సైట్ల కుకీలను తొలగించడం గురించి మరింత సమాచారం కోసం వెబ్సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ చేసిన సమాచారం తొలగించడానికి కుకీలను తొలగించు. చూడండి.
పూర్తి సమాచారం తొలగించు
- కుకీలు మరియు సైట్ డేటా విభాగంలో
- మీరు తొలగించాలనుకున్న సమాచారం ప్రక్కన ఒక చెక్ మార్కును ఉంచండి:
- కుకీలు మరియు సైట్ డేటా (లాగిన్ స్థితి మరియు సైట్ ప్రాధాన్యతలను తొలగించడానికి)
- Cached Web Content (నిల్వ చిత్రాలు, స్క్రిప్ట్‌లు మరియు ఇతర కాష్డ్ కంటెంట్ ను తొలగించడానికి)
- బొత్తాన్ని నొక్కండి.
Firefox కాష్ చేసిన వెబ్ కంటెంట్ తొలగించడంపై మరింత సమాచారం కోసం ఫైరుఫాక్సు కాష్ ను క్లియర్ చేయడం ఎలా చూడండి.
- సైట్ డేటా విభాగంలో,
- బొత్తాన్ని నొక్కండి.
సమాచారం నిల్వ చేసుకోవడానికి వెబ్సైట్లను అనుమతించు లేదా నిరోధించు
సమాచారాన్ని భద్రపరచడానికి నిర్దిష్ట సైట్లను ఎల్లప్పుడూ అనుమతించడానికి లేదా నిరోధించడానికి మీరు ఫైర్‌ఫాక్స్‌ను అమర్చుకోవచ్చు. ఒక సైట్ ఒక సెషన్‌ని మాత్రమే నిల్వ చేయడానికి కూడా మీరు అనుమతించవచ్చు.
- కుకీలు మరియు సైట్ డేటా విభాగంలో
- మీరు అనుమతించాలనుకున్న లేదా అడ్డగించాలనుకున్న సైటు ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి, లేదా అది ఇప్పటికే జాబితాలో ఉంటే ఆ సైటును ఎంచుకోండి.
- , లేదా నొక్కండి.
- ముగించడానికి నొక్కండి.
అదనపు సమాచారం కోసం ఈ వ్యాసాలను చూడండి: