Firefox for Android
Firefox for Android
చివరిగా నవీకరించినది:
మీ లంకెలను అప్రమేయంగా ఫైర్ఫాక్స్లో తెరవాలనుకుంటున్నారా? ఎలానో మేము చూపిస్తాము.
మీ ఆండ్రాయిడ్ వెర్షను నెంబరును చూడండి: ఈ సూచనలు మీ ఆండ్రాయిడ్ వెర్షనుపై ఆధారపడివుంటాయి. వెర్షనును మీ ఫోను లోని Settings మెనూలో About తెరవడం ద్వారా తెలుసుకోవచ్చు. (ప్రత్యేక సూచనల కోసం మీ ఫోను తయారీదారు వెబ్సైటులో చూడండి).
విషయాల పట్టిక
ఆండ్రాయిడ్ 6 (మార్ష్మెలో), ఆ పైన
- మీ ఫోనులో Settings ప్రతీకాన్ని తాకండి.
- Appsను తట్టండి .
- పళ్ళచక్రం ప్రతీకాన్ని తట్టండి (మామూలుగా తెరలో కుడివైపు పైన ఉంటుంది).
- ను తట్టండి.
- ఎంచుకోదగ్గ జాబితాను చూడడానికి తట్టండి.
- ఆ జాబితాలో ఫైర్ఫాక్స్ను తట్టండి.
అంతే!
పాత ఆండ్రాయిడ్ వెర్షనులు
అంచె 1: ప్రస్తుతం లంకెలను తెరిచే విహారిణి అమరికను తుడిచివేయండి
- Settings తెరిచి మీద తాకండి. (కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఈ బొత్తం "Application" అనే పేరుతో ఉండొచ్చు, తరువాతి అంచెకు ముందు మీరు నొక్కవలసిరావచ్చు.)
-
- ప్రస్తుతం లంకెలను తెరిచే విహారిణిపై నొక్కండి. ఇది మాములుగా అప్రమేయ విహారిణి "Browser" లేదా "Internet" అనే పేరుతో ఉండవచ్చు.
- ఈ విహారిణి లంకెలు తెరవకుండా ఉండటానికి
అంచె 2: లంకెలు తెరవడానికి అప్రమేయ విహారిణిగా ఫైర్ఫాక్స్ను అమర్చండి
- ఏదైనా ఆండ్రాయిడ్ అనువర్తనంలో ఒక లంకెను తెరవండి.
-