అప్రమేయంగా, ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా తనంత తానే తాజాకరించుకుంటుంది, కానీ మీరు మానవీయంగా కూడా తాజాకరించుకోవచ్చు. మానవీయ తాజాకరణ ఇంకా ఫైర్‌ఫాక్స్ తాజాకరణను దింపుకోలు చేయనిస్తుంది కానీ మీరు ఫైర్‌ఫాక్స్‌ను పునఃప్రారంభించేవరకు దానిని స్థాపించదు.
అది చేయు విధానం ఇది:
- మెనూ బొత్తాన్ని నొక్కండి, సహాయం సహాయం నొక్కి ఎంచుకోండి.మెనూ బారులో మెనూ నొక్కి ఎంచుకోండి.
- Mozilla Firefox గురించిFirefox గురించి విండో తెరుచుకుంటుంది. ఆటోమెటిగ్గా ఫైర్‌ఫాక్స్ తాజాకరణల కోసం చూసి వాటిని దించుకుంటుంది.
- తాజాకరణలు స్థాపనకు సిద్ధమైనప్పుడు, బొత్తాన్ని నొక్కండి.
భద్రంగా ఉండండి: మోసపూరిత అనువర్తనాల బారిన పడకుండా ఉండేందుకు పైన ఇచ్చిన అధికారిక మొజిల్లా లంకెల నుండి మాత్రమే దించుకోండి.
తాజాకరణ అమరికలను మార్చుకోడానికి, అధునాతన ప్యానెల్- యాక్సెసిబిలిటీ, బ్రౌజింగ్, నెట్వర్క్, నవీకరణలను మరియు ఫైర్ ఫాక్సు లో ఇతర అధునాతన సెట్టింగులు చూడండి.
ఫైర్‌ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు లో తాజాకరణ అమరికలను మార్చుకోవచ్చు. మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి. ప్యానెలులో, Firefox తాజాకరణలు విభాగం కొరకు క్రిందికి స్క్రోల్ చెయ్యండి.