Avoid support scams. We will never ask you to call or text a phone number or share personal information. Please report suspicious activity using the “Report Abuse” option.
ఇంకా తెలుసుకోండిఫైర్ఫాక్స్ అప్రమేయంగా తనంత తానే తాజాకరించుకుంటుంది కానీ మీరు ఎప్పుడైనా మానవీయంగా కూడా తాజాకరించుకోవచ్చు. విండోస్, మ్యాక్ లేదా లినక్స్లో ఫైర్ఫాక్స్ను ఎలా తాజాకరించుకోవాలో తెలుసుకోండి.
HTTPS వెబ్సైట్లలో సమయ సంబంధిత సమస్యలు ఎందుకు కనిపిస్తాయో, మీ సిస్టమ్ గడియారాన్ని సరిదిద్దడం ద్వారా మీరు వాటిని ఎలా పరిష్కరించవచ్చో ఈ వ్యాసం వివరిస్తుంది.
ఎంపికలు/అభిరుచుల ప్యానెళ్ళ ద్వారా మీరు ఫైర్ఫాక్స్ అమరికలను చూడవచ్చు. ప్రతి ప్యానెలులోనూ ఉండే అమరికల రకాల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది.
ఒకవేల ఫైర్ఫాక్సు సురక్షితమైన సైటును (https) యాక్సెస్ చేయలేకపోతే మీకు ఒక "సురక్షితమైన కనెక్షన్ విఫలమైనది" అనే పేజీ కనిపిస్తుంది. మేము దీనికి కారణాలు మరియూ ఎలా దాన్ని ఫిక్స్ లెదా రద్దుచేయాలో వివరిస్తాము.